Publication and Documents

ఫండమెంటల్‌ రూల్సు యొక్క అనెగ్జర్‌-III నందు సెలవు నిబంధనలు-1933 చేర్చబడియున్నవి. ఈ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని యాజమాన్యములలోని ఉపాధ్యాయులకు వర్తించును. ఇందులో సంపాదిత సెలవు, అర్థజీతపు సెలవు, జీతనష్టపు సెలవు అను మూడు రకములున్నవి.

అర్హదాయక సర్వీసు : 18 సం|| వయస్సులోపు చేసిన సర్వీసు, అనారోగ్యం లేదా ఉన్నత విద్య కారణాలుకాక ఇతర కారణాలపై మంజూరైన జీతనష్టపు సెలవులో 36 నెలలకు మించిన కాలము, శిక్షగా నిర్ణయించిన సస్పెన్షన్‌ కాలము, డైస్‌నాన్‌, కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరాంతం

పెన్షన్‌ సంస్కరణలలో భాగంగా కేంద్ర ప్రభుత్వము 2001-02 సం||లో 'జాతీయ పెన్షన్‌ పథకం' (National Pension Scheme) పేరుతో నూతన పెన్షన్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో 18 నుండి 60 సం||లు వయస్సుగల భారత పౌరులు ఎవరైనా చందాదారులుగా చేరవచ్చు.

ఒక ఉద్యోగి వేరొక పోస్టునందు నియమించబడినప్పుడు లేక ప్రమోషను పొందినప్పుడు ఫండమెంటల్‌ రూల్స్‌ 22,30,31 ననుసరించి అతని వేతన స్థిరీకరణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సందర్భంలో బాధ్యత మార్పుతో సంబంధం లేకుండగనే ఈ నిబంధనల ప్రకారము

ప్రమోషన్‌ అవకాశాలు లేక ఒకే పోస్టులో ఎక్కువ కాలం పని చేయుచున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ పథకం +.ఉ.వీర.చీశీ. 117 ఖీఱఅ.ూశ్రీస్త్ర, ణ్‌. 25.05.1981 ద్వారా ణ్‌. 01.04.1981నుండి ప్రవేశ పెట్టబడింది.ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్‌ స్కేళ్ళ ఆధారంగా ఈ పథకం తేది.

1. రెగ్యులరైజేషన్‌, ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ : డిఎస్‌సి చే సెలక్టు చేయబడిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్‌ వారి నియామకము తేదీ నుండి చేయబడుతుంది. పోలీసు యాంటిసిడెంట్స్‌ రిపోర్టు సకాలంలో రాని కారణంగా రెగ్యులరైజేషన్‌కు పెద్ద ఆటంకంగా వున్నది.

రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యమునగల గజిటెడ్‌, నాన్‌ గజిటెడ్‌ పోస్టులకు సంబంధించి డిపార్టుమెంట్ల వారీగా వేర్వేరు సర్వీసు నిబంధనలు గలవు. వాటన్నిటికి వర్తించెడి సాధారణ నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు, తాత్కాలిక నిబంధనలు స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసు

2010 వేతన సవరణ స్కేళ్ళలో జిఓ.ఎంఎస్‌.నం. 65 ఆర్థిక తేది. 09.03.2010 ప్రకారం రాష్ట్రంలోని వివిధ నగరాలలో పనిచేయు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నగర పరిహార భత్యం (సిసిఎ) వారి మూలవేతనాలను బట్టి దిగువ పట్టికలో చూపబడిన విధంగా చెల్లించబడుతుంది.

గతంలో అమలులోవున్న 'కుటుంబ సంక్షేమ పథకం' స్థానంలో జిఓ.ఎంఎస్‌.నం. 293 ఆర్థిక, తేది. 08.10.1984 ద్వారా ''ఆం.ప్ర. ఎంప్లాయీస్‌ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీము 1984'' 01.11.1984 నుండి ప్రవేశ పెట్టబడింది. 
నిబంధనలు : 01.11.1984 నాటికి సర్వీసులో గల

ఒక సంవత్సరము సర్వీసు గల ప్రభుత్వ, పంచాయితీరాజ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిపిఎఫ్‌ చందాదార్లు అగుటకు అర్హులు. పంచాయితీరాజ్‌ ఉపాధ్యాయుల ప్రావిడెంట్‌ ఫండ్‌ 01.07.1984 నుండి ''జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌''గా మార్చ బడినది. జిపిఎఫ్‌ ఖాతా దార్లు క్రింది

Pages