Press Statements

* ఉపాధ్యాయుల సర్దుబాట్లు మరియు బదిలీలు వెంటనే చేపట్టాలి.
* ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలలో జూన్‌ 12 నాటికి తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి.
* ఉపాధ్యాయ నియామకాల కొరకు డియస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి.

పాఠశాలవిద్యపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టిఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవిలు పేర్కొన్నారు.

''పదోతరగతి పరీక్షల ఫలితాల్లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌గా నిలిచిందని'' ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస్‌ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఖండిస్తుంది.

ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్దీకరణపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి TSUTF ప్రతినిధులకు హామీఇచ్చారు.

ఉపాధ్యాయులకు బదిలీ షెడ్యూలు విడుదలచేసి, మేనెలలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని టిఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు.....

 రేషనలైజేషన్‌, బదిలీలు మరియు ప్రమోషన్లపై DSE కి సమర్పించిన సూచనలు - TSUTF

Pages