10వ తరగతి ఫలితాలలో ఇరు రాస్ట్రాల పోలిక సరికాదు -

'పదోతరగతి పరీక్షల ఫలితాల్లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌గా నిలిచిందని'' ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస్‌ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఖండిస్తుంది.