సిసిఎ రేట్లు, వైద్య ఖర్చులు - ప్రభుత్వ ఆర్థిక సహాయము

2010 వేతన సవరణ స్కేళ్ళలో జిఓ.ఎంఎస్‌.నం. 65 ఆర్థిక తేది. 09.03.2010 ప్రకారం రాష్ట్రంలోని వివిధ నగరాలలో పనిచేయు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నగర పరిహార భత్యం (సిసిఎ) వారి మూలవేతనాలను బట్టి దిగువ పట్టికలో చూపబడిన విధంగా చెల్లించబడుతుంది.