రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్సు

అర్హదాయక సర్వీసు : 18 సం|| వయస్సులోపు చేసిన సర్వీసు, అనారోగ్యం లేదా ఉన్నత విద్య కారణాలుకాక ఇతర కారణాలపై మంజూరైన జీతనష్టపు సెలవులో 36 నెలలకు మించిన కాలము, శిక్షగా నిర్ణయించిన సస్పెన్షన్‌ కాలము, డైస్‌నాన్‌, కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరాంతం వరకు సర్వీసులో కొనసాగిన కాలము సర్వీసుగా పరిగణింపబడవు. (రూలు 13,21,23) మిగతా మొత్తం సర్వీసుగా పరిగణించబడుతుంది.