ఇంగ్లీషుమీడియం కొనసాగిస్తామని విద్యాశాఖామంత్రిగారు హామీ

సక్సెస్‌ హైస్కూల్స్‌లోని ఇంగ్లీషుమీడియం తరగతులలో జూన్‌ 30 వరకు కొత్త అడ్మిషన్ల ద్వారా సంఖ్య 50 దాటితే అట్టి స్కూల్స్‌లో ఇంగ్లీషుమీడియం కొనసాగిస్తామని విద్యాశాఖామంత్రిగారు హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి - TSUTF