ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (AAS)

ప్రమోషన్‌ అవకాశాలు లేక ఒకే పోస్టులో ఎక్కువ కాలం పని చేయుచున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ పథకం +.ఉ.వీర.చీశీ. 117 ఖీఱఅ.ూశ్రీస్త్ర, ణ్‌. 25.05.1981 ద్వారా ణ్‌. 01.04.1981నుండి ప్రవేశ పెట్టబడింది.ఉపాధ్యాయులకు రీగ్రూపింగ్‌ స్కేళ్ళ ఆధారంగా ఈ పథకం తేది. 01.12.1982 నుండి అమలు చేయబడింది. వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ప్రతి పీఆర్‌సీలో ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయబడుతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు విడుదల చేయబడే ఉత్తర్వులు, వివరణలుఉపాధ్యాయులకు కూడా యధావిధిగా వర్తింప చేయబడుతుంటాయి. ఇవికాక ఉపాధ్యాయులకు సంబంధించి కొన్ని ప్రత్యేక రాయితీలు (Exemptions) కూడా సాధించుకొనుట జరిగింది.